రేపు పద్మావతి ఘాట్‌లో నదీ ప్రక్షాళన 

0
219
రాజమహేంద్రవరం,జూన్‌ 4 : పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు రాజమహేంద్రవరం నగరంలోని పద్మావతి ఘాట్‌ లో  నదీ ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అడ్మిన్‌ మాటూరి సిద్దార్ధ తెలిపారు. ఉదయం 6.30 గంటలకు గోదారి గట్టు పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా పద్మావతి ఘాట్‌ లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేద్దామని సిద్దార్ధ పిలుపునిచ్చారు. స్వచ్చంద సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయని ఉత్సాహవంతులయిన  యువతీ యువకులు ఈ నదీ ప్రక్షాళన కార్యక్రమం లో భాగస్వాములు కావాలని సిద్దార్ధ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here