రౌతు తాతాలు వర్ధంతి సందర్భంగా అన్నదానం

0
425

రాజమహేంద్రవరం, ఫిిబ్రవరి 2 : ప్రముఖ వర్తకులు, రంభ, ఊర్వశి,మేనక ధియేటర్ల వ్యవస్థాపకులు రౌతు తాతాలు 39 వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ధియేటర్ల ప్రాంగణంలో వారి కుటుంబ సభ్యులు పేదలకు అన్నదానం నిర్వహించారు. ముందుగా తాతాలు కుమారుడైన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తన తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here