వరద బాధిత కుటుంబాలకు బియ్యం పంపిణీ చేసిన రౌతు 

0
98
రాజమహేంద్రవరం, ఆగస్టు 12 : స్ధానిక 41 వార్డులోని పందిరి మహాదేవుని సత్రంలో వరద బాధిత 87 కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల చొప్పన బియ్యాన్ని ఈరోజు  వై ఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో  వైకాపా యువ నాయకుడు రౌతు సూర్య వరుణ్‌, మాజీ కార్పొరేర్‌ వాకచర్ల కృష్ణ, రేగుల్ల నాని, మధుకూరి బుజ్జి,కర్రీ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here