వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదానానికి గన్ని విరాళం

0
99
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 13 : వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ ఈరోజు విరాళం అందజేశారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్ళిన గన్ని కృష్ణను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిత్యాన్నదానానికి విరాళం అందజేసి నిత్యాన్నదానంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here