వేడుకగా అరిహంట్‌ షోరూం ప్రారంభం

0
609
రాజమహేంద్రవరం, జులై 14 : ప్లైవుడ్స్‌ వ్యాపార రంగంలో పేరెన్నికగన్న రమేష్‌ ప్లైవుడ్స్‌ సంస్థ నూతనంగా కంచుమర్తివారివీధిలో ఏర్పాటు చేసిన అరిహంట్‌  హార్డ్‌వేర్‌, లామినేట్‌ గ్యాలరీ ప్రారంభం వేడుకగా జరిగింది. నగర ప్రముఖులు, వ్యాపారులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొని అరిహంట్‌ అధినేతలు రమేష్‌కుమార్‌ జైన్‌, అనూప్‌కుమార్‌ జైన్‌, ఆనంద్‌ జైన్‌, అంబేష్‌ జైన్‌, మహవీర్‌ జైన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ,  ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌, నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, ఆదిరెడ్డి వాసు, వాకచర్ల కృష్ణ, కృష్ణ ప్రదీప్‌, కొరియర్‌ ప్రసాద్‌, జాలా మదన్‌, తదితరులు వారిని అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here