వేముల రాంబాబుకు రౌతు పరామర్శ

0
243
రాజమహేంద్రవరం, జనవరి 7 : వడ్డెర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపిటిసి వేముల రాంబాబును మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సిపి సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు పరామర్శించారు. ఇటీవలే రాంబాబు సతీమణి వేముల రమణ అనారోగ్యంతో కన్నుమూశారు. రాంబాబును పరామర్శించి ధైర్యంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.