వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో మహిళల చేరిక

0
1001

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 23 : స్థానిక 46 వ డివిజన్‌ రామదాసుపేటకు చెందిన పలువురు మహిళలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరారు. పార్టీ డివిజన్‌ ఇంచార్జి మేడబోయిన సునీల్‌ కుమార్‌ నేత త్వంలో మహిళలు పార్టీలో చేరడం పార్టీకి మరింత బలం అని, వైఎస్‌ జగన్‌ ప్రజాసమస్యలపై మండుటెండను సైతం లెక్కచేయకుండా చేస్తున్న పాదయాత్రతో రాబోయే రోజుల్లో ప్రజలందరికి మంచి జరిగే రోజులు త్వరలోనే వస్తున్నాయని రౌతు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పోలు కిరణ్‌ రెడ్డి, పతివాడ రమేష్‌ ,పెదిరెడ్ల శ్రీనివాస్‌ ,మొహిద్దీన్‌ పిచ్చాయి, రత్నం,భాషా,చోడిశెట్టి పల్లంరాజు లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here