వైకాపాలో చేరిన కందుల శ్రీనాధ్‌

0
746
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 16 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రం ఎంపిటిసి సభ్యుడు కందుల శ్రీనాధ్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. బొబ్బిలి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో కందుల శ్రీనాధ్‌కు పార్టీ కండువా వేసి జగన్‌ స్వాగతించారు. రాజానగరం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని జగన్‌ సూచించారు. ఆయనతోపాటు పేపకాయల రాంబాబు, పేపకాయల ఈశ్వరరావు, వారి మిత్ర బృందం పార్టీలో చేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here