వైకాపాలో చేరిన తెదేపా నాయకులు 

0
336
రాజమహేంద్రవరం, మార్చి 20 : చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ డైరక్టర్‌ మద్దు సతీష్‌, 22 వ డివిజన్‌ తెదేపా నాయకులు కేదారిశెట్టి గోవింద్‌ తమ బృందంతో ఈరోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  జాంపేటలోని ఆ పార్టీ కార్యాలయంలో ఈ బృందానికి సిటీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావు, నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌ తదితరులు కండువాలు కప్పి ఆహ్వానించారు. వైశ్య యువకులు, వ్యాపారులు వైకాపాలో చేరి జగన్‌ నాయకత్వాన్ని బలపర్చడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో పాబోలు సతీష్‌, అనీల్‌ జవ్వార్‌, బరంపురం రవి, మణికుమార్‌, నాగశ్యామ్‌, ఉదయ్‌, పవన్‌ పార్టీలో చేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here