వై.ఎస్‌.జగన్‌కు అడపా ఆహ్వానం

0
360
 
 
రాజమహేంద్రవరం,  అక్టోబర్‌ 14 : ఈనెల 19వ తేదీన జరగనున్న తన కుమార్తె వివాహానికి హాజరు కావాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి, దర్శకరత్న దాసరి నారాయణరావు, రాజ్యసభ సభ్యులు విజయ్‌ సాయిరెడ్డి, ఇతర ముఖ్య నేతలకు వైఎస్సార్‌ సిపి ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్య క్షులు అడపా వెంకటరమణ ఆహ్వాన పత్రికలను అందజేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువ జన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజాతో కలిసి  శుభలేఖలు అందించారు.