శివరాత్రిని పురస్కరించుకుని అన్నదానం 

0
149
రాజమహేంద్రవరం, మార్చి 4 :  మహాశివరాత్రి సందర్భంగా  కెవిఆర స్వామి రోడ్డు వర్తకులు, ఫ్రెండ్స్‌ సర్కిల్‌,  గంటాలమ్మ గుడివీధి వర్తక సోదరులు, జ్యూయలరీ వర్తకులు, వెండి, బంగారు నగల తయారీదార్ల వారి సహాయ సహకారాలతో ప్రతియేటా మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా రెండువేల మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.  కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మాజీ శాసన సభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, మాజీ చాంబర్‌ అధ్యక్షులు దొండపాటి శంకరరావు, ట్రిప్స్‌స్కూల్‌ కరస్పాండెంట్‌ బాలాత్రిపురసుందరి, అందనాపల్లి సత్యనారాయణ, కేబుల్‌ హరి, మాకాని సత్యనారాయణ, మాకాని లక్ష్మణరావు, బాబి, నాగేశ్వరరావు, రామకృష్ణ, రమేష్‌, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here