శివశంకర్‌ ఆటో స్టాండ్‌ అధ్యక్షునిగా కొండబాబు

0
297
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 28 : క్వారీ మార్కెట్‌ సెంటర్‌ శివశంకర్‌ ఆటోస్టాండ్‌కు బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బర్రే కొండబాబు గౌరవ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ  కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  గోపి, రమేష్‌, శేఖర్‌,  ఆటో యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు.