షల్టన్‌లో క్రిస్మస్‌ బఫెట్‌ 

0
142
రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : ఉభయ గోదావరి జిల్లాలలో ప్రసిద్ధి  చెందిన స్టార్‌ హోటల్‌ షల్టన్‌ తమ అతిధులకు నోరూరించే రుచులతో స్వాగతం పలుకుతుంది. డిసెంబర్‌ నెలలో చల్లని వాతావరణంలో ఘమఘమలాడే వేడివేడి వంటకాలతో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ స్పెషల్‌ బఫెట్‌ ను అందిస్తుంది. డిసెంబర్‌ 1 నుండి 31 వరకు జరిగే క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ స్పెషల్‌ బఫెట్‌  రూ.424లకు అన్‌ లిమిటెడ్‌ బఫెట్‌ గా అందజేస్తుంది. మధ్యాహ్నం 12.30 గంటల నుండి 3  గంటల వరకు, రాత్రి 7 నుండి 10.30 గంటల వరకు కెఫేడేలో ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది. ప్రతి రోజు ఉదయం, శనివారం సాయంత్రం టిఫెన్‌ బఫెట్‌ రూ.224లకు అందజేస్తారు. ప్రతి ఆదివారం స్పెషల్‌ బ్రంజ్‌, స్పెషల్‌ డిన్నర్‌ ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 3.30 వరకు, సాయంత్రం 7 నుండి 11 వరకూ రూ. 524లకు అందజేస్తున్నట్లు షల్టన్‌ జీఎం ఉపేంద్రసింగ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ సయ్యద్‌ మహబూబ్‌, ఎఫ్‌ అండ్‌ బి మేనేజర్‌ చక్రధర్‌, ఫ్రంట్‌ ఆఫీస్‌ మేనేజర్‌ కల్యాణ్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌ ధర్మేంద్ర, వారి బృందం పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here