షల్టన్‌ టివిఎస్‌ షోరూం ప్రారంభం 

0
140
రాజమహేంద్రవరం, ఏప్రియల్‌ 3 : స్థానిక రోడ్డు కం రైల్‌ బ్రిడ్జి రోడ్డులో షల్టన్‌ టివిఎస్‌ షోరూమ్‌ను బుధవారం ఉదయం ప్రారంభించారు. టివిఎస్‌ మోటార్స్‌ సేల్స్‌ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌ బాలాజీ జ్యోతిప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా బిఎఫ్‌ఓ, ఎఓ రాజమహేంరదవరం డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌ గిరిధర్‌, గౌరవ అతిధిగా రీజనల్‌ మేనేజర్‌ పి. సుబ్రహ్మణ్యం, ఛీఫ్‌ మేనేజర్‌ బి నవీన్‌కుమార్‌లు పాల్గొన్నారు. షల్టన్‌ టివిఎస్‌ ఎండి కొడాలి సుధాకర్‌, షల్టన్‌ గ్రూఫ్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండి కొడాలి తనూజలు అతిధులకు స్వాగతం పలికారు. జిఎం నాగభైరవ అనిల్‌కుమార్‌,  మేనేజర్‌ సేల్స్‌ కె హరిహరన్‌, మేనేజర్‌ సేల్స్‌ వి విజయభాస్కర్‌, ఎఎం సర్వీస్‌ కె జగన్‌ మోహన్‌, షల్టన్‌ ¬టల్‌ జీఎం ఉపేంద్రసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here