సబ్‌ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఆదిరెడ్డి

0
173
రాజమహేంద్రవరం, జులై 31 :  రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌గా  బాధ్యతలు చేపట్టిన మహేష్‌ కుమార్‌ రావిలాలను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు)లు మర్యాద పూర్వకంగా కలిశారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో కలిసి ఆయనకు పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజమహేంద్రవరం నగరాభివృద్ధికి సహకారం అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here