సుబ్బారెడ్డిని కలిసిన నందెపు

0
467
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 8 : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు, ఎంఎల్‌సి పిల్లి సుభాష్‌ చంద్ర బోస్‌, గౌడ శెట్టిబలిజ  సంఘం పెద్దలు పిల్లి సుబ్రహ్మణ్యం, పిల్లి సిరిబాల, ఆర్‌ వి వి సత్యనారాయణ చౌదరి తో  కలిసి  రాజమహేంద్రవరం నగర అధ్యక్షులుగా  నియమింపపడిన  నందెపు శ్రీనివాస్‌     కాకినాడలో ఉన్న ఎంపీ వై వి సుబ్బారెడ్డిని గౌరవప్రదంగా కలిసి క తజ్ఞతలు తెలిపారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి  క షిచేస్తూ పార్టీ  శ్రేణులను కలుపుకొని  పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తానని పార్టీ అధ్యక్షులు వై ఎస్‌ జగన్‌ గారి నాయకత్వంలో పనిచేస్తానని  నందెపు శ్రీను అన్నారు. వీరితో ఛాంబర్‌ ఉపాధ్యక్షులు  గ్రంధి  పిచ్చయ్య, డైరెక్టర్‌  వలవల  చిన్ని, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పోలు కిరణ్‌ రెడ్డి ,నీలం గణపతి ,కుక్క తాతబాయి తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here