స్కేటింగ్‌లో నగర క్రీడాకారులకు పతకాల పంట

0
96
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 7 : ఆర్‌ఎస్‌ఎఫ్‌ఐ స్కేటింగ్‌ ఛాంపియన్షిప్‌లో భాగంగా కాకినాడలో నిర్వహించిన మూడు రోజుల  పోటీలలో రాజమండ్రి ఆర్‌ఆర్‌ఎస్‌ఎ టీం పతకాల పంట పండించింది. మొత్తం అన్ని విభాగాలలో 28 మెడల్స్‌ను క్రీడాకారులు సాధించారు. ఇందులో 12 స్వర్ణ, 6 రజత, 10 కాంస్య పతకాలు అందుకున్నారు. విజేతలను, కోచ్‌ లంక పవన్‌ను కాకినాడ ఎమ్యెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here