హరికృష్ణకు గన్ని యువసేన నివాళి

0
395
రాజమహేంద్రవరం, ఆగస్టు 31 : సినీనటుడు, మాజీ ఎం.పి. నందమూరి హరికృష్ణ మృతికి చింతిస్తూ గన్ని కృష్ణ యువసేన ఆధ్వర్యంలో భారత బొమ్మల వద్ద ఘన నివాళులర్పించారు. హరికృష్ణ చిత్రపటానికి యువసేన నిర్వాహకులు కరుటూరి అభిషేక్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొవ్వొత్తులు వెలగించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో కోమలి చందు, దొమ్మేటి రాజా, నరసింహ, పవన్‌, కుమార్‌, కోటేష్‌, హరి, మొగల్‌, ఫణి, స్వామి, పన్నీరు సాయి, కటారి ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here