హుకుంపేటలో చలివేంద్రం ప్రారంభం

0
200
రాజమహేంద్రవరం, మే 2 : ఈరోజు రాజమండ్రి రూరల్‌ హుకుంపేట గ్రామం రామకృష్ణానగర్ లో జనసేనపార్టీ వీర మహిళ కల్యాణి, సప్పా చిన్నారావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  చలివేంద్రాన్ని  శాసనమండలి మాజీ సభ్యులు, జనసేనపార్టీ రాజమండ్రి రూరల్‌ అభ్యర్థి కందుల దుర్గేష్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట మాజీ ఉపసర్పంచ్‌ చిక్కాల బాబులు,  రాజేష,్‌ సోము, వినాయక్‌,  వీరబాబు,  కురుమల్ల శ్రీను,కోర వీరభద్రరావు,బాబురావ,చిరంజీవి,  శ్రీలక్ష్మి,  అల్లాడ రమణ,  కుపరాల బుజ్జి, అమీన,మణి ఫ్రెండ్స్‌ సర్కిల్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here