11వ డివిజన్‌లో  గడపగడపకూ వైఎస్సార్‌ 

0
252
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 25 : స్థానిక 11వ డివిజన్‌లోని తిలక ్‌రోడ్‌ నుంచి కర్రి సతీష్‌ అధ్యక్షతన సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్య ప్రకాశరావు గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు దేశం పార్టీ అన్నీ ఉచితం ఆల్‌ఫ్రీ అనే నినాదంతో  ఎన్నికలలో తిరికి ప్రచారం చేశారని, కానీ నేడు ఆ పార్టీ అధికారం వచ్చాక పేద, మధ్యతరగతి ప్రజలు కావలసిన కూడా నీడ రెండు కూడా అందుబాటులో లేని పరిస్థితిని నేడు పాలకులు తెచ్చారని ప్రజలు తెలుగుదేశం పాలనపై తీవ్ర అసహనంతో ఉన్నారన్నారు. ప్రతి వార్డులో కూడా వైఎస్సార్‌ పార్టీకి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ వార్డు పర్యటనలో అధికంగా స్త్రీలు కూడా పాల్గొన్నారు.  గడపగడపకూ కార్యక్రమంలో ఫ్లోర్‌ లీడర్‌ షర్మిలారెడ్డి, రాష్ట్ర నాయకులు దంగేటి వీరబాబు, సుంకర చిన్ని, పోలు కిరణ్‌రెడ్డి, లంక సత్యనారాయణ, వరదా కిరణ్‌, భీమవరపు వెంకటేశ్వరరావు, వాకచర్ల కృష్ణ, కానుబోయిన సాగర్‌, గుదే రఘు, మార్తి లక్ష్మి, నాగేశ్వరరావు, నీలం గణపతి, పెదిరెడ్ల శ్రీనివాస్‌, ప్రసాద్‌, కుక్కా తాతబ్బాయి, వార్డు నాయకులు నరవ గోపాలకృష్ణ, వరదా కిరణ్‌,  నాగేశ్వరరావు, కృష్ణ, రాఘవరెడ్డి, డైమండ్‌ పార్క్‌ జగపతి, చెక్కా వెంకటేశ్వరరావు, కాలే చిన్ని, కొరియర్‌ ప్రసాద్‌, రామచంద్రరావు, కంది రాఘవ తదితరులు పాల్గొన్నారు.