25న ఆటో కార్మికులు తరలిరావాలి

0
157
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 21 : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి  ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తున్న సందర్భంగా  సుబ్రహ్మణ్య మైదానంలో ఈనెల 25న జక్కంపూడి రామ్మోహన్‌ రావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమానికి ఆటో సభ్యులు  హాజరు కావాలని జిల్లా అధ్యక్షులు అడపా వెంకటరమణ (గెడ్డం రమణ) కోరారు. శ్రీ వీరాంజనేయ ఆటో స్టాండ్‌ వై.జంక్షన్‌, నందం గనిరాజు జంక్షన్‌, దానవాయిపేట,తాడితోట, కంబాలచెరువు, తదితర ఆటో స్టాండ్‌లకు వెళ్ళి ఆటో కార్మికులకు  కరపత్రాలను అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here