25వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

0
265

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 21 : స్థానిక 25వ డివిజన్‌లో రూ.6లక్షలతో చేపట్టిన సిసి రోడ్డు మరమ్మత్తు పనులు, డ్రైనేజీ పునర్నిర్మాణ పనులను తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here