29వ డివిజన్‌లో కొత్త పింఛన్ల పంపిణీ

0
146

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 5 : స్థానిక 29వ డివిజన్‌లో కొత్తగా మంజూరైన పింఛన్లను ఆ డివిజన్‌ కార్పొరేటర్‌ కురిమిల్లి అనూరాధ ఈరోజు పంపిణీ చేశారు. కొత్తగా మంజూరైన 92 పింఛన్లను లబ్ధిదారులకు అందజేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఇంకా పెండింగ్‌లో ఉన్న పింఛన్లు మంజూరయ్యేలా కృషిచేస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here