3న నగర పాలక మండలి ప్రత్యేక సమావేశం

0
256
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 1 : రాజమహేంద్రవరం కొత్త మాస్టర్‌ ప్లాన్‌ అంశంపై చర్చించేందుకు  ఎల్లుండ నగర పాలక సంస్ధ ప్రత్యేక సమావేశం జరగనుంది. క్రొవ్విడి  లింగరాజు సమావేశ మందిరంలో మేయర్‌ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ సమావేశానికి సభ్యులు హాజరు కావాలని నగర పాలక సంస్ధ కార్యదర్శి కోరారు.