6, 31 డివిజన్‌ల్లో  బోడా వెంకట్‌ ప్రచారం

0
469
రాజమహేంద్రవరం, మార్చి 27: రాష్ట్రానికి  ప్రయోజనాలను చేకూర్చే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ అని రాజమహేంద్రవరం సిటి నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి బోడా వెంకట్‌ అన్నారు. స్థానిక 6,31 డివిజన్లలో ఈరోజు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు అందించి హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.కాంగ్రెస్‌ వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here