Home 2016 September

Monthly Archives: September 2016

శ్రీకన్య గ్రాండ్‌ రాజుకు ఉత్తమ శానిటేషన్‌ అవార్డు  

రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 30 : సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ విధానాన్ని సక్రమంగా పాటించినందుకు నగరంలోని శ్రీ కన్య గ్రాండ్‌ ¬టల్‌ అధినేత వేగేశ్న సూర్యనారాయణరాజుకు ఉత్తమ శానిటేషన్‌  అవార్డు లభించింది. మేయర్‌ మినీ కాన్ఫరెన్స్‌...

క్లిష్ట తరుణంలో ఏకీకృతం కావాలి 

భారత్‌ సైనికుల మెరుపుదాడులు హర్షణీయం : గన్ని కృష్ణ - పాక్‌ దిష్టిబొమ్మ దగ్ధం రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 30 :  ఉరీ ఘటన జరిగిన నాలుగు రోజుల లోపే భారత సైనికులు ఆక్రమిత కాశ్మీరులో...

నక్కా చిట్టిబాబు, రొబ్బి శేఖర్‌లకు నామినేటెడ్‌ పదవులు  

రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 30 : నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో నగర తెలుగుదేశం పార్టీ నేతలు ఇద్దరికి పదవుల లభించాయి.  జిల్లా టిఎన్‌టియుసి అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, తెదేపా వాణిజ్య విభాగం నాయకులు, జాంపేట...

నర్సరీ రైతులకు అండగా ఉంటా

ఎన్నికల ప్రచారంలో పుల్లా సత్యనారాయణ హామీ రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 30 : నర్సరీ రైతుల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ నర్సరీ అసోషియేషన్‌ ఎన్నికల్లో అధ్యక్ష స్ధానానికి పోటీ...

ఘనంగా బెజవాడ రాజ్‌కుమార్‌ జన్మదిన వేడులు

రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 30 : నగరపాలక సంస్థ పార్కులు, జంక్షన్ల అభివృద్ధి కమిటీ చైర్మన్‌, 24వ డివిజన్‌ కార్పొరేటర్‌ బెజవాడ రాజ్‌కుమార్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక...

రాష్ట్ర స్థాయి పోటీల్లో రాజమహేంద్రవరం ఫొటొగ్రాఫర్లకు బహుమతులు

రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 30 : ప్రపంచ ఫొటొగ్రఫీ దినోత్సవం సందర్భంగా సమాచార శాఖ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఫోటొగ్రఫీ పోటీలో ్ల రాజమహేంద్రవరం నగరానికి చెందిన ఇద్దరు పత్రికా ఫొటొగ్రాఫర్లకు బహుమతులు లభించాయి....

భారత్‌ సైనికుల పోరాటం హర్షణీయం

రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 30 : పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ దళాలు దాడులు చేసి ఉగ్రవాదులను, పాక్‌ సైనికులను మట్టుబెట్టిన తీరు హర్షణీయమని భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర కార్యవర్గ...

హస్తకళలను ప్రోత్సహించాలి

రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 30 : హస్తకళలను ప్రోత్సహించాలని సబ్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. స్థానిక టిటిడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లేపాక్షి ఎగ్జిబిషన్‌ - 2016 ప్రదర్శన, అమ్మకాలను ఈరోజు సబ్‌...

అండగా నిలుద్దాం….నిశ్చింతగా ఉందాం…. 

(జి.కె. వార్తా వ్యాఖ్య) సహనాన్ని అసమర్ధతగా భావించి భారతదేశాన్ని అస్ధిరపర్చడమే ధ్యేయంగా ఏదో విధంగా కయ్యానికి కాలుదువ్వుతూ సరిహద్దుల్లో నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ  ఉరి సెక్టార్‌లో 19 మంది మన జవాన్లను పొట్టనపెట్టుకున్న...

30-09-2016

- Advertisement -

MOST POPULAR

HOT NEWS