Home 2016 November

Monthly Archives: November 2016

30-11-2016 PAPER

నగదు రహితంతోనే నేరాల్లేని సమాజం సాధ్యం

ప్రజల్లో అవగాహనకై ర్యాలీ, మానవహారం రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : నగదు రహిత పాలనతోనే నేరాల్లేని సమాజం సాధ్యమవుతుందని అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి అన్నారు. నగదు రహిత పాలనపై విద్యార్ధులకు, ప్రజలకు అవగాహన...

విలీన గ్రామాల అభివృద్ధికి సహకరించండి

అధికారుల, కార్యదర్శుల సమావేశంలో ప్రత్యేకాధికారి విజయరామరాజు రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : నగర పాలక సంస్ధలో విలీనం కానున్న గ్రామ పంచాయితీల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కమిషనర్‌, విలీన గ్రామాల ప్రత్యేకాధికారి...

గోదావరిలో మునిగి గుర్తు తెలియని వ్యక్తి మృతి

రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : పుష్కరఘాట్‌ వద్ద గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.  గోదావరిలో మృతదేహం కొట్టుకు రావడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు త్రీటౌన్‌ ఎస్‌ఐ రామ్మోహనరావు, సిబ్బంది...

ఘనంగా చల్లా శంకరరావు జన్మదిన వేడుకలు 

రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : ది ఆర్యాపురం కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోస్టల్‌ కాలనీలోని శంకరరావు నివాసంలో...

కార్తీకమా…వెళ్ళి రావమ్మ….

రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఈరోజు గోదావరి నదిలో  పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. నెలరోజులుగా కార్తీక మాసం పుణ్య స్నానాలు, పూజలు నిర్వహించిన భక్తులు...

నగదు రహితంతో అవినీతి నిర్మూలన సాధ్యం 

మోరంపూడి సెంటర్‌లో ర్యాలీ రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 :   నగదు రహిత చెల్లింపులపై ప్రజలకు అవగాహన పెంచాలని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. నగదు రహిత లావాదేవీలపై ఈరోజు మోరంపూడి సెంటర్‌లో...

రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన రజనీష్‌రెడ్డి  

రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు కల్పించవలసిన సౌకర్యాలను మరింత మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తానని దక్షిణ మధ్య రైల్వే యూజర్స్‌ కన్సల్టేటివ్‌ కమిటీ మెంబర్‌ డా. చింతకుంట రజనీష్‌రెడ్డి చెప్పారు. ఈరోజు...

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన

రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన కార్యక్రమంలో  భాగంగా డిడిసి సభ్యులు పివిఎస్‌ కృష్ణారావు పర్యవేక్షణలో పాపికొండలు  బోటు విహార యాత్ర, పేరంటాలపల్లిలో వనసమారాధనలో పాల్గొన్న...

ప్రపంచంలోనే అత్యుత్తమం భారత రాజ్యాంగం 

రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : భారత రాజ్యాంగం ముసాయిదాను సమర్పించి 67 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్‌ సమీపంలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కాంస్య విగ్రహం దగ్గర జరిగిన కార్యక్రమానికి అధ్యక్షత...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS