ఆహ్లాదకరం.. ఆత్మీయపూరితం

0
54

గుడా జోనల్‌ కార్యాలయం ప్రారంభోత్సవం

రాజమహేంద్రవరం, జనవరి 3 : ప్రజల అవసరార్ధం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గుడా జోనల్‌ కార్యాలయాన్ని ఈరోజు ఏర్పాటు చేసిన సందర్భంగా నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఆహ్లాదకరమైన, ఆత్మీయపూరితమైన వాతావరణంలో గుడా చైర్మన్‌ గన్ని కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైకాపా రూరల్‌ కో-ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, ఫ్లోర్‌ లీడర్లు వర్రే శ్రీనివాసరావు, మేడపాటి షర్మిలారెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకులు మీసాల సత్యనారాయణ, కమిషనర్‌, గుడా వైస్‌ ఛైర్మన్‌ విజయరామరాజు, అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, మాజీ డిప్యూటీ మేయర్‌ బాక్స్‌ ప్రసాద్‌, కోనేరు మురళి, బట్లంకి ప్రకాష్‌, పెండ్యాల రామకృష్ణ, నక్కా చిట్టిబాబు, కాశి నవీన్‌కుమార్‌, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదిరెడ్డి వాసు, రుంకాని వెంకటేశ్వరరావు, రెడ్డి రాజు, యెనుముల రంగబాబు, ఉప్పులూరి జానకిరామయ్య, శెట్టి జగదీష్‌, కంటిపూడి శ్రీనివాస్‌, కొత్తూరి బాలనాగేశ్వరరావు, మజ్జి రాంబాబు, కుడిపూడి సత్తిబాబు, నిమ్మలపూడి గోవింద్‌, ఆచంట బాలాజీ, వాకచర్ల కృష్ణ, షేక్‌ సుభాన్‌, రెడ్డి సతీష్‌, టేకుమూడి నాగేశ్వరరావు, జక్కంపూడి అర్జున్‌, మళ్ళ వెంకట్రాజు, హుస్సేన్‌ ఆలీ జానీ, బొమ్మనమైన శ్రీనివాస్‌, కురగంటి సతీష్‌, వంకా శ్రీనివాసచౌదరి, తలారి భగవాన్‌, గరగ మురళీకృష్ణ, తంగేటి సాయి, అరిగెల బాబు, బుడ్డిగ రాధ, మరుకుర్తి రవి యాదవ్‌, రెడ్డి సతీష్‌,గొందేశి హరనాధ్ రెడ్డి, నక్కా దేవి వరప్రసాద్ ఏడిద వెంకటేష్‌, పుట్టా సాయిబాబు, దోనేపూడి సుమన్‌, నగరపాలక సంస్థకు చెందిన అధికారులు, తదితరులు పాల్గొని గన్ని శుభాభినందనలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here