మౌజన్‌ హత్యకేసులో నిస్పక్షపాతంగా విచారణ చేయాలి

0
57

రాజమహేంద్రవరం, జనవరి 4 : సంచలనం రేపిన మౌజన్‌ హత్యకేసులో దర్యాప్తు నిస్పక్షపాతంగా జరగలేదని మాజీ పార్లమెంట్‌ సభ్యులు జి.వి.హర్షకుమార్‌ అన్నారు. ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించడం సరికాదన్నారు. రాజీవ్‌గాంధీ కళాశాలలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మౌజన్‌ హత్యకేసులో పోలీసులు అరెస్ట్‌ చేసిన వ్యక్తి ఇంతటి ఘోరానికి ఒడిగట్టినట్లుగా అనిపించడంలేదని, దీనిపై నిస్పక్షపాతంగా దర్యాప్తు జరగాలన్నారు. విలేకరుల సమావేశంలో జి.వి.శ్రీరాజ్‌, ఒరిగేటి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here