సంక్షేమ కార్యక్రమాల్ని సద్వినియోగం చేసుకోండి

0
121

జన్మభూమి గ్రామసభల్లో ప్రజాప్రతినిధులు

రాజమహేంద్రవరం, జనవరి 6 : జన్మభూమి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 47, 44, 46, 48, 45, 49 డివిజన్లలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, కార్పొరేటర్లు రేలంగి శ్రీదేవి, పాలవలస వీరభద్రం, అగురు పద్మావతి, తాడి మరియ, బర్రే అనుహెలెనియా పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. 47 వ డివిజన్‌లో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఇందిరా సత్యనగర్‌ పుంత వాసులు తమ గృహాలను తొలగించవద్దంటూ ప్రజా ప్రతినిధులకు వినతి పత్రం సమర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here