పార్కింగ్‌ స్ధలాలుగా రహదారులు

0
110

చర్యలకై బిసీ యువజన సంక్షేమ సంఘం వినతి

రాజమహేంద్రవరం, జనవరి 8 : నగరంలో కొన్ని షోరూమ్‌ల యాజమాన్యాలు రహదారులను పార్కింగ్‌ స్ధలాలుగా వినియోగిస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నగర పాలక సంస్ధ కమిషనర్‌ విజయరామరాజుకు బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దాస్యం ప్రసాద్‌ వినతి పత్రం సమర్పించారు. కోటగుమ్మం సెంటర్‌లో శివుని విగ్రహం వెనుక పరిస్థితి మరింత దారుణంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉల్లూరి రాజు, మైసర్ల సంతోష్‌, క్షత్రియ సాయిరామ్‌ సింగ్‌, శ్యామ్‌, సతీష్‌, కూర్మారావు, ప్రవీణ్‌, టి.సాయి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here