ఘనంగా కేదారిశెట్టి గోవింద్‌ జన్మదిన వేడుకలు

0
32

రాజమహేంద్రవరం, జనవరి 13 : స్ధానిక 22 వ డివిజన్‌ తెలుగుదేశం పార్టీ కోశాధికారి, సన్‌ రైజర్స్‌ రైడింగ్‌ క్లబ్‌ మెంబర్‌ కేదారిశెట్టి గోవింద్‌ జన్మదిన వేడుకలు గోదావరి గట్టుపై ఉన్న గౌతమీ జీవకారుణ్య సంఘంలో ఘనంగా జరిగాయి. విద్యార్ధుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విక్రమ్‌ సందీప్‌ చౌదరి, మద్దు సతీష్‌, మధువరప్రసాద్‌, యెక్కల వీర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here