రూరల్‌లో ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ‘జగనన్నతో నడుద్దాం’

0
42

రాజమహేంద్రవరం, జనవరి 29 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర నేటికి 1000 కిలోమీటర్ల మైలురాయి పూర్తి అయిన సందర్భంగా పార్టీ పిలుపు మేరకు ఆయనకు మద్దతుగా రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరంలో పార్టీ రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు కొయ్య మేషన్‌ రాజు, పార్టీ గ్రేటర్‌ అధ్యక్షులు కందుల దుర్గేష్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here