రాజమహేంద్రవరం అదనపు ఎస్పీగా మూర్తి

0
41

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 12 : రాజమహేంద్రవరం అర్బన్‌ పోలీస్‌ జిల్లా అదనపు ఎస్పీగా విఎస్‌ఆర్‌ మూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్బన్‌ జిల్లాలో రెండు అదనపు ఎస్పీ పోస్టులు ఉండగా ప్రస్తుతం అడ్మిన్‌ విభాగం అదనపు ఎస్పీగా రజనీకాంత్‌ రెడ్డి కొనసాగుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here