ఏపీకి కేంద్ర సహాయంపై నిజనిర్ధారణ కమిటీ

0
42

హైదరాబాద్‌లో నేతలతో ఉండవల్లి భేటీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరగడాన్ని నిరశిస్తూ భవిష్యత్‌ కార్యాచరణకు భావసారూప్యగల పక్షాలు, నేతలు ఏకీకృతమయ్యే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. దీనిపై జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ ఇప్పటికే లోక్‌సత్తా జాతీయ అధ్యక్షులు జయప్రకాష్‌ నారాయణతో భేటీ కాగా నిన్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో సమావేశమై చర్చించారు. కాగా జయప్రకాష్‌నారాయణతో ఈరోజు మాజీ ఎంపి ఉండవల్లి, రామకృష్ణ సమావేశమై ఏపీకి చేశామని కేంద్రం చెబుతున్న అంశాలపై నిజనిర్ధారణకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే భవిష్యత్‌ కార్యక్రమంలపై విధివిధానాలను కూడా చర్చించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here