ఉత్తమ ఫలితాల సాధనకు సమిష్టి కృషి అవసరం

0
35

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 22 : పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు సమిష్టి కృషి అవసరమని నగరపాలక సంస్థ కమిషనర్‌ వి.విజయరామరాజు అన్నారు. ఈరోజు తన కార్యాలయంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆయన సమావేశం అయ్యారు. నగరం నుంచి ప్రస్తుతం 1074 మంది విద్యార్ధులు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న దృష్ట్యా అందరూ ఉత్తీర్ణులయ్యేలా కృషిచేయాలన్నారు. విద్యార్ధులకు కావలసిన పరీక్షా సామాగ్రిని అందిస్తామని, ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నందున విద్యార్ధులకు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here