శ్రీదేవికి కన్నీటి వీడ్కోలు

0
37

ముంబై, ఫిబ్రవరి 28 : ప్రఖ్యాత సినీ నటి శ్రీదేవికి అసంఖ్యాకంగా అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు కడపటి నివాళులర్పిస్తున్నారు. దుబాయ్‌లో శనివారం రాత్రి మృతి చెందిన ప్రఖ్యాత సినీ నటి శ్రీదేవి భౌతికకాయాన్ని అన్నీ లాంఛనాలను పూర్తి చేసి అక్కడి అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించగా రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీకి చెందిన విమానంలో గత రాత్రి 10 గంటల సమయంలో ముంబైకి తరలించారు. ముంబైలో ఈ ఉదయం నుంచి ఆమె భౌతికకాయానికి పలువురు ఘన నివాళులర్పిస్తుండగా విల్‌ఫార్లేలోని హిందూ స్మశాన వాటికలో ఈ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పలువురు తెలుగు చలనచిత్ర నటులు ముంబై వెళ్ళి శ్రీదేవికి కన్నీటి వీడ్కోలు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here