పాత సోమాలమ్మ ఆలయం వద్ద అన్నదానం

0
34

రాజమహేంద్రవరం, మార్చి 12 : స్ధానిక 12 వ డివిజన్‌ కార్పొరేటర్‌ గొర్రెల సురేష్‌ అద్వర్యంలో జరిగిన పాత సోమాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్య ప్రకాశరావు పాల్గొన్నారు. వీరి వెంట నీలం గణపతి, చెక్కా వెంకటేశ్వరావు అందనాపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here