ఏఐసీసీ ప్లీనరీకి పయనమైన గోలి రవి

0
37

రాజమహేంద్రవరం, మార్చి 14 : ఈ నెల 16, 17,18 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న ఏఐసీసీస ప్లీనరీలో పాల్గొనేందుకు జిల్లా కాంగ్రెస్‌ సేవాదళ్‌ అధ్యక్షులు గోలి రవి ఈరోజు పయనమయ్యారు. రెండు రోజుల పాటు సేవాదళ్‌ శిక్షణా శిబిరంలో పాల్గొన్న అనంతరం ఈ ప్లీనరీకి హజరవుతారు. ఆల్‌ ఇండియా సేవాదళ్‌ చీఫ్‌ మహేంద్రజోషి ఆహ్వానం మేరకు ఢిల్లీ పయనమైనట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here