సింగపూర్‌లో సదస్సుకు అర్భన్‌ ఎస్పీ రాజకుమారి

0
46

రాజమహేంద్రవరం, ఏప్రియల్‌ 1 : సింగపూర్‌లోని ఏషియా కాంపెటిటివ్స్‌ ఇనిస్టిట్యూట్‌ వారు యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌లో నిర్వహిస్తున్న ‘కెపాసిటీ బిల్డింగ్‌ వర్క్‌ షాప్‌ నకు రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఎంపికయ్యారు. ఈ వర్క్‌ షాప్‌లో హాజరయ్యేందుకు ఎస్పీ రాజకుమారి పయనమయ్యారు.రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా బాధ్యతలను జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నికి అప్పగించారు. ఏప్రిల్‌ 16 వరకు అర్బన్‌ జిల్లా బాధ్యతలను విశాల్‌ గున్ని నిర్వర్తిస్తారు. 17వ తేదీ నుంచి రాజకుమారి యధావిధిగా అధికారిక బాధ్యతలలోకి వస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here