హోదా కోసం కాంగ్రెస్‌ నేతల రిలే దీక్ష

0
35

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 5 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పంతం నానాజీ ఆధ్వర్యాన సత్యమేవ జయతే రిలే దీక్షలను కాకినాడ కలెక్టరేట్‌ వద్ద నిర్వహించారు. ఈ దీక్షల్లో రూరల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాయుడు రాజవల్లి, కార్పొరేటర్‌ రాయుడు సతీష్‌, పిసిసి నాయకులు బాలేపల్లి మురళీధర్‌, పార్టీ నాయకులు తడాల కొండరాజు, అంకం గోపి, ఆకుల సూర్యభాగ్యలక్ష్మి, చెరుకూరి నాగేశ్వరరావు, దంగుడుబియ్యం నారాయణ, మస్తాన్‌ బేగ్‌, విజయభాస్కర్‌, అనుదీప్‌, శ్యామ్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here