నందివాడవారి వీధిలో అన్నసమారాధన

0
65

నందివాడవారి వీధిలో అన్నసమారాధన

రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 18 :  స్ధానిక 23 వ డివిజన్‌ నందివాడ వారి వీధిలో శ్రీ సాయి గణేష్‌ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, సిసిసి మేనేజింగ్‌ డైరక్టర్‌ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్‌ వాకచర్ల కృష్ణ, పొలసానపల్లి హనుమంతరావు, కార్పొరేటర్లు గొర్రెల సురేష్‌, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌, నండూరి రమణ, భీమవరపు వె ంకటేశ్వరరావు, యిన్నమూరి రాంబాబు,ఇసుకపల్లి శ్రీనివాస్‌, పిల్లి తాతారావు, ఉప్పులూరి సుబ్బారావు, యెనుముల రంగబాబు, చందా సత్రం ఇఓ తారకేశ్వరరావు, లక్కోజి, పెదిరెడ్ల శ్రీనివాస్‌, నీలపాల తాతారావు, వాసంశెట్టి గణేష్‌, గుదే రఘనరేష్‌ పాల్గొన్నారు.