వాకచర్లను పరామర్శించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

0
56

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 11 : పుత్ర వియోగంతో బాధపడుతున్న మాజీ కార్పొరేటర్‌, వైకాపా నాయకులు వాకచర్ల కృష్ణను ఈరోజు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించారు. స్థానిక 23వ డివిజన్‌లోని వాకచర్ల నివాసానికి ఆయన వెళ్ళి ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నగర బీసీ సంక్షేమ సంఘం నాయకులు మజ్జి అప్పారావు, తదితరులు వాకచర్లను పరామర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here