ఇంటర్‌ ఫలితాలలో మాతృశ్రీ జూనియర్‌ కాలేజి విజయకేతనం

0
71

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 14 : శుక్రవారం విడుదలైన ఇంటర్‌ ఫలితాలలో సీనియర్‌ ఇంటర్‌ ఎంపిసి గ్రూపులో 1000 మార్కులకుగాను 979 మార్కులు టి.రాజేశ్వరి సాధించింది. 947 సాయిమౌనిక, 941 జి. శివశంకర్‌, 932 ఎం.వి.సాయిచంద్ర మరియు 900 మార్కులు పైబడి సాధించినవారు 20 మంది, బైపిసిలో 1000 మార్కులకుగాను ఆర్‌.అమృత 970 మార్కులు, ఎన్‌.మౌనిక 942, సిఇసిలో ఎం.సాయిసందీప్‌ 929, బి.వెంకట శిరీషా 925 మార్కులు సాధించారు. జూనియర్‌ ఇంటర్‌ ఫలితాలలో : ఎంపిసిలో కె.సాయి ఇంద్రవల్లీ మరియు ఎ.ప్రియాంక 10/10, బి.పూజిత 9.83, ఎ.ఐశ్వర్య 9.83, కె.దుర్గ 9.83, ఎం.సూర్యకుమారి 9.83, ఎల్‌.లక్ష్మీ అమ్మాజీ 9.83, పి.సౌమ్య 9.67, డి.కె.లక్ష్మి 9.67, జె.మహేశ్వరి 9.67, కె.జయలక్ష్మి 9.67, ఆర్‌.మోహన్‌ 9.37, టి.డి.లక్ష్మి 9.5, ఎం.స్వర్ణముఖి 9.5, బైపిసిలో సిహెచ్‌.నిర్మల 9.5, ఎస్‌.సాయి సునీత్‌ 9.3, గోపీ నవ్యశ్రీ 9.3, బి.సంధ్యారాణి 9.3, ఎన్‌.స్నికిత్‌ 9.3, ఎంఇసిలో ఐ.తేజస్వి 10/10, జి.రత్న మాణిక్యం 9.87, సిఇసిలో ఆర్‌.రవికుమార్‌ 9.8, కె.మౌనిక 9.8 మరియు 9 పాయింట్లు సాధించినవారు 50 మంది, స్థూలంగా ఈ విద్యా సంవత్సరంలో జూనియర్‌ ఇంటర్‌ 85శాతం మంది, సీనియర్‌ ఇంటర్‌లో 91 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించి విద్యార్ధినీ, విద్యార్ధులను కళాశాల చైర్మన్‌ అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌, డైరెక్టర్‌ అరిగెల పృధ్వి చరణ్‌, ప్రిన్సిపాల్‌ పి.ప్రసాద్‌రెడ్డి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here