విశాఖలో వంచన వ్యతిరేక దీక్షలో రౌతు

0
57

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 30 : ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో సీఎం చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలను వంచించడాన్ని నిరశిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖపట్నంలో నిర్వహించిన వంచన వ్యతిరేక దీక్షలో ఆ పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు పాల్గొన్నారు. ఆయన వెంట మజ్జి అప్పారావు, గుదే రఘునరేష్‌, కుక్కా తాతబ్బాయ్‌ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here