‘రంగు’ పడింది

0
27

నగరంలో ఎటు చూసినా హోలీ సందడి

రాజమహేంద్రవరం, మార్చి 2 : రంగుల పండుగ హోళీని ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. నగరంలో పలుచోట్ల యువతీ, యువకులు పరస్పరం రంగులు పూసుకుంటూ..రంగునీళ్ళు జల్లుకుంటూ సరదా పండుగను సందడిగా నిర్వహించుకున్నారు. ముఖ్యంగా బాలలు చాలా ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచే ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ వీధుల్లో కేరింతలు కొట్టారు. కొద్దిసేపు వారంతా రంగుల్లో మునిగి తేలారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here