ఖాతాదారుని కుటుంబానికి బీమా చెక్కు అందజేత

0
35
రాజమహేంద్రవరం, మే 9 : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన జాంపేట కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఖాతాదారుడు చింతల సాంబమూర్తి (ఫొటోగ్రాఫర్‌ చిన్ని) కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా క్రింద వచ్చిన రూ.లక్ష చెక్కును బ్యాంక్‌ చైర్మన్‌ బొమ్మన రాజ్‌కుమార్‌ ఈరోజు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ జామిశెట్టి గాంధీ, డైరెక్టర్లు కొమ్మన వెంకటేశ్వరరావు, మహంతి లక్ష్మణరావు, ప్రసాదుల హరనాధ్‌, సేపేని రమణమ్మ,  బ్యాంకు సిఇఓ భరణీకుమార్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here