ప్రజా సంకల్పయాత్రలో పాల్గొనండి

0
18

రాజమహేంద్రవరం, జూన్‌ 11 : రేపు మధ్యాహ్నం పశ్చిమగోదావరి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వస్తున్న వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్పయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఫ్లోర్‌లీడర్‌ పోలు విజయలక్ష్మి కోరారు. స్థానిక 34వ డివిజన్‌లో ఇంటింటికీ వెళ్ళి ఆమె ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉప్పాడ కోటరెడ్డి, బాషా, సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here