బీసీల పక్షపాతి జగన్‌ను ఘనంగా స్వాగతిద్దాం

0
21

రాజమహేంద్రవరం, జూన్‌ 11 : బీసీల సంక్షేమం కోసం ఆలోచించి అనేక హామీలిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి రేపు మధ్యాహ్నం 3 గంటలకు రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జి మీదుగా కోటిపల్లి బస్టాండ్‌కు చేరుకుంటున్న సందర్భంగా బీసీలందరూ ఆయనను ఘనంగా స్వాగతించాలని ఆ పార్టీ బీసీ సెల్‌ చైర్మన్‌ మజ్జి అప్పారావు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గం సీటును బీసీలకు కేటాయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here