ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి

0
84
హ్యాపీ సండేలో స్కిట్‌ ద్వారా అవగాహన కార్యక్రమం
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 16: భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు కలిగియుండాలని నగరపాలక సంస్థ  స్కూల్స్‌ సూపర్వౖౖెజర్‌ దుర్గా ప్రసాద్‌ అన్నారు. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు అర్హులైన వారిని ఓటర్లుగా చేర్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటు హక్కు అంటే ఏమిటో, దానిని ఎలా పొందాలో అర్ధమయ్యేలా ఆదిత్య కళాశాల విద్యార్ధులు, దుర్గా ప్రసాద్‌, విశ్రాంత అధ్యాపకులు రాజేష్‌ స్కిట్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఓటు ద్వారా దేశాన్ని అభివ ద్ధి పరిచే సమర్ధులైన నాయకత్వాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉందని, అది ఆయుధం లాంటిదని దుర్గా ప్రసాద్‌ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here